IPL 2021 : David Warner Creates Unique Record In Csk vs Srh Match || Oneindia Telugu

2021-04-28 119

Sunrisers Hyderabad (SRH) captain David Warner on Wednesday achieved a few milestones in T20 cricket during his 57-run knock against Chennai Super Kings (CSK) in the Indian Premier League (IPL) 2021
#DavidWarner
#MsDhoni
#Srhvscsk
#Cskvssrh
#KedarJadhav
#KaneWilliamson
#DavidWarner
#ManishPandey

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మోత మోగించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్ భాయ్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57)ఏకంగా మూడు ఘనతలను సొంతం చేసుకున్నాడు.